Cultural2 hours ago
Boston, Massachusetts: TAGB దసరా దీపావళి సంబరాలలో స్పూర్తి జితేందర్ సంగీత కచేరీ ప్రత్యేక ఆకర్షణ
గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం (TAGB) తమ వార్షిక దసరా దీపావళి వేడుకలను మసాచూసెట్ట్స్ (Boston, Massachusetts) లోని స్థానిక లిటిల్టన్ హైస్కూల్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్లో అక్టోబర్ 17న ఘనంగా నిర్వహించింది. రోజంతా జరిగిన...