Charity2 hours ago
అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో Adopt A Village Global Foundation 2K వాక్.. గ్రామీణ విద్య, వైద్యం, ఆరోగ్యంపై అవగాహన
Washington D.C.: మాతృభూమి మాతృబాష మన రెండు కళ్ళు. వృత్తి ఉపాధి రీత్యా వేల మైళ్ళ దూరంలో ఉంటున్నా, మన మాతృభూమిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్య, వైద్య రంగాలలో అక్షరాస్యత, ఆరోగ్యం, పరిశుభ్రత మరియు...