Government3 hours ago
యువ సైబర్ ప్రతిభకు ప్రోత్సాహం; హ్యాకథాన్ విజేతలకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు అందించిన APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ
Andhra Pradesh: ఇటీవల APTS ఆధ్వర్యంలో నిర్వహించిన “సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్” లో ఎంపికైన అభ్యర్థులకు APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లు అందచేశారు. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ కు ఎంపిక...