Education2 hours ago
Houston, Texas: ఘనంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలు, 200 మంది పూర్వ విద్యార్థుల సమాగమం
ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలు, హ్యూస్టన్లో (Houston, Texas) దాదాపు 200 మంది పూర్వ విద్యార్థుల సమాగమం. ఆంధ్ర విశ్వవిద్యాలయం తదుపరి శతాబ్దపు ప్రస్థానంపై ఉమ్మడి దృక్పథం (Common Perspective) తో చర్చించిన పూర్వ విద్యార్థులు,...