Convention19 hours ago
ఆగస్టు 7, 8 తేదీలలో Houston తెలుగు కల్చరల్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు, ఊపందుకున్న ఏర్పాట్లు
Houston, Texas: హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) స్వర్ణోత్సవ వేడుకల ఏర్పాట్లు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 30 కమిటీలు మరియు 150కి పైగా వాలంటీర్లు, గత 3 నెలలుగా సూక్ష్మ ప్రణాళికతో, పాల్గొనే...