Celebrations1 hour ago
బతుకమ్మ సంబరాలతో సంప్రదాయాల పరిమళాన్ని చాటిన Hong Kong Telugu Samakhya ఆడపడుచులు
హాంగ్‌కాంగ్ (Hong Kong) తెలుగు సమాఖ్య (THKTS) ఆడపడుచులు తెలంగాణ బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. అందమైన ద్వీపమైన హాంగ్‌కాంగ్‌లో తెలుగు కుటుంబాలు చాలా తక్కువ, వారిలో అధికశాతం వలసవాసులే. అయినప్పటికీ, మన పండుగలను, సంప్రదాయాలను...