Arts1 hour ago
TANA @ Hyderabad: చైతన్య స్రవంతి వేడుకల్లో వినిపించనున్న 100 మంది చిన్నారుల స్వర మాధుర్యం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా చైతన్య స్రవంతి వేడుకల్లో భాగంగా ఒక అద్భుతమైన సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. డాక్టర్ కోమండూరి రామాచారి గారి లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ (Little Musicians Academy –...