Birthday Celebrations4 years ago
అట్లాంటా, డల్లాస్, సియాటిల్ లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా, టెక్సస్ రాష్ట్రంలోని డల్లాస్, వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరాల్లో...