Sports2 hours ago
తెలంగాణ జూనియర్ బాస్కెట్బాల్ లీగ్ ఫ్రాంచైజీల వేలం ప్రక్రియ @ Hyderabad Ridhira Retreat
Hyderabad, Telangana: తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ (Telangana Basketball Association – TBA) ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ లీగ్ (Telangana Pro Basketball League – TPBL) సాధించిన విశేష విజయాలు మరియు ప్రభావం...