Events1 year ago
46 ఏళ్ళ డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలు అదరహో, తానా నాయకుల హాజరు
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) దీపావళి సంబరాలు నవంబర్ 19న అదరహో అనేలా ఘనంగా నిర్వహించారు. డిటిఏ అధ్యక్షులు సంతోష్ ఆత్మకూరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సంబరాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు...