Festivals2 hours ago
ఆకట్టుకుంటున్న “గునుగు పువ్వు మిలమిల” బతుకమ్మ పాట – మల్లికా రెడ్డి
గునుగు పువ్వు మిలమిల.. చామంతి పువ్వు ఘుమఘుమతంగేడు పువ్వు తళతళ.. మా బతుకమ్మ కళకళఉయ్యాలో.. ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలోసల్లంగ సూడమ్మ ఉయ్యాలో.. మా గౌరమ్మ తల్లి ఉయ్యాలో పొద్దు పొడవక ముందే లేసి.. పొలం...