Celebrations1 day ago
ఆచార్యదేవోభవ అంటూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – తానా పాఠశాల @ Washington D.C.
అమెరికా రాజధాని (Washington D.C.) వేదికగా తానా – పాఠశాల ఆద్వర్యంలో ప్రవాస భారతీయుల సమక్షంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు (Teachers Day) నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఆచార్యులు, విద్యావేత్త మూల్పూరి వెంకట్రావు గారిని ఆహ్వానించి...