ఫిబ్రవరి 2న అట్లాంటాలో నారా లోకేష్ గారితో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక అట్లాంటా ఎన్నారై తెలుగుదేశం నాయకత్వంలో జరిగిన ఈకార్యక్రమానికి నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా...
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు నిత్యం వెలుగునిచ్చే భానుడిలా కృషి చేస్తున్న నారా వారి వారసుడు, నందమూరి వారి అల్లుడు, అఖిలాంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక – పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు శ్రీ నారా లోకేష్...