Connect with us

Festivals

KCTCA 20వ వార్షికోత్సవ బతుకమ్మ & దసరా సంబరాలు, తెలంగాణ సంస్కృతికి నీరాజనం @ Kansas City

Published

on

Kansas City: KCTCA కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోషిఏషన్ డైవర్షిఫాయిడ్ ఆధ్వర్యంలో 20 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది KCTCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఇ వేడుకల్లో వివిధ ప్రాంతాలనుండీ తరలి రావడం జరిగింది ఇ కార్యక్రమం లో బతుకమ్మ ప్రతేక ఆకర్షణగా నిలిచింది

ఈ ఏడాది 20 వ వార్షికోత్సవం (20th Anniversary) సందర్బంగా లీడర్ షిప్ శ్రవణ్ గారు and Team అభినందనలు తెలియచేసారు KCTCA కి దొహదా పాడిన వాళ్లందరికీ సత్కారించడం జరిగింది ముఖ్య అతిథులు మేయర్ సేనిటర్ (Mayor Senitar) కాబోయే గవర్నర్ గారు విచ్చేసి కమిటీ మెంబర్స్ అందరికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

అమ్మవారి బతుకమ్మ చార్మినార్ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటితో పాటు ఊర్రూతలుగించే గాయకుడు రేలా రవి పాడిన బతుకమ్మ పాటలు అకర్శించాయి దద్ధరిల్లిపోయే DJ by అక్కి అదరగొట్టాడు ప్రొపెషనల్ పిక్చర్స్ by విజయ్ అరవింద్ అలాగే MC సౌoదర్య తో పాటు శ్రీజ గారు సుధాకర్ గారు పాల్గొన్నారు.

ఈ బతుకమ్మ సంబరాలలో (Bathukamma Celebrations) అమ్మవారిమీద వీణ నృత్యం తెలంగాణ జానపదలు అక్కర్ధించయి Best బతుకమ్మ First, Second, Third Prize లు ఇచ్చారు. చేనేత కార్మికులకోసం డెడికెట్ చేస్తూ పెరేడ్ చేసారు తరువాత పూజారి ఫణి శర్మ గారు జమ్మి ఆకు పూజ చేసారు.

విందు భోజనం సీనియర్ సిటీజన్స్ (Senior Citizens) అభినందనలు వాలంటీర్ శ్యామ్ అభిషేక్ శ్రీనాథ్ నిక్కీ రోహిత్ శ్రీనివాస్ లకు అభినందనలు తెలిపారు అద్భుతమైన డెకోరేషన్ by పద్మజ గారు అలాగే (KCTCA)ఫౌండర్స్ బిందులత రాజు గారు అందరికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు మరియు GTA వారు కుడ అభినందనలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected