ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలందరికీ సంక్రాంతి (Sankranti) పండుగ సందర్భంగా సువర్ణ అవకాశం. తెలుగు NRI రేడియో ( తెలుగువారి గుండె చప్పుడు ) నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గు కాంటెస్టు (Rangoli Competitions) లో పాల్గొని, ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు గెలుపొందండి. ఈ పోటీలో ముత్యాల్లాంటి ముగ్గులు వేసి గెలుపొందిన వారికి Telugu NRI Radio బహుమతులు అందించబడును.
Telugu NRI Radio బహుమతులు
1st ప్రైజ్ – శాంసంగ్ 5G ఫోన్
2nd ప్రైజ్ – ఒప్పో 5G ఫోన్
3rd ప్రైజ్ – వీవో 5G ఫోన్
ఈ పోటీలో పాల్గొనేందుకు మీరు చేయాల్సిందల్లా సంక్రాంతి (Sankranti) రోజున మీ ఇంటిముందు ముగ్గు వేసి, దాని పక్కన తెలుగు ఎన్నారై రేడియో – 2025 (తెలుగువారి గుండె చప్పుడు ) అని రాసి, ఫోటో తీసి మాకు వాట్సాప్ నెంబర్ కి +91 8125974330 కు పంపండి. ముత్యాలముగ్గు పోటీ చివరి తేదీ- 18Jan2025. నోట్: ముగ్గు పక్కన ”తెలుగు NRI రేడియో -2025 (తెలుగు వారి గుండె చప్పుడు)” అని రాయకపోతే అవి చెల్లవు.
యాసలు వేరైనా భాష ఒక్కటే..
దేశాలు వేరైనా రేడియో ఒక్కటే..
అదే తెలుగు NRI రేడియో. తెలుగు NRI రేడియో (Telugu NRI Radio) యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని, 24 గంటలు వీనుల విందైన సంగీతాన్ని ఆస్వాదించండి.
మిత్రులారా మీ కుటుంబములో/ మీ వాట్సాప్ గ్రూప్ / మీ ఊరిలో ఎవరో ఒకరికి అద్భుతముగా ముగ్గు వేసే నైపుణ్యం ఉండవచ్చు వాళ్లకు కూడా ఇది షేర్ చేయండి. సంక్రాంతి పండగ రోజు మంచి బహుమతి మీ కుటుంబ సభ్యులదే కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షేర్ చేయండి.