Arts4 hours ago
విశ్వ గురుకులం ఆధ్వర్యంలో విద్యార్థుల రామాయణ ప్రతిభా ప్రదర్శన అమోఘం
తానా విశ్వ గురుకులం (Viswa Gurukulam) ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ఉత్సవ వేడుకలు (Celebrations) ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామాయణం అభ్యసిస్తున్న విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి...