Conference3 months ago
క్వీన్ సిటీలో కీరవాణి సంగీత విభావరితో TTA మహాసభలకు ఘనమైన ముగింపు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మూడు రోజుల మహాసభలలో (TTA Mega Convention) భాగంగా చివరి రోజు కీరవాణి సంగీత విభావరితో చార్లెట్ నగర ప్రవాసులు మంత్రముగ్ధులయ్యారు. దీంతో TTA కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు...