తానా ఎన్నికల్లో సహాయ కార్యదర్శి పదవికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ వాసి మురళి తాళ్లూరి బరిలోకి దిగారు. మురళి 2004లో ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వచ్చారు. 2013...
నూతన సాగు చట్టాలను మరియు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు మరియు విశాఖ ఉక్కు పోరాట వేదిక ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్కు మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు...
తానా ఎన్నికల ప్రచారం వాడిగా వేడిగా సాగుతుంది. నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ని సపోర్ట్ చేస్తున్న జయ్ తాళ్లూరి ర్యాలీ సభలో చెలరేగిపోయారు. ఎప్పుడొచ్చాం అన్నది కాదు అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగుతో...
ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ రెండో దశ విజృంభిస్తుందేమోనన్న భయం నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నో మాస్క్ నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 15...
తానా 2021 ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ నుంచి ఫౌండేషన్ ట్రస్టీగా కిరణ్ గోగినేని పోటీచేస్తున్నారు. అట్లాంటాకు చెందిన కిరణ్ ప్రస్తుతం 2019-2021 కి గాను సౌత్ఈస్ట్ తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. స్థానిక తెలుగు...
తానా ఎలక్షన్స్ లో భాగంగా ఈమధ్య కోమటి జయరాం మాట్లాడుతూ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శృంగవరపు నిరంజన్ తానాలో కేవలం 5 సంవత్సరాల నుంచే ఉన్నట్లు మరియు అధ్యక్ష పదవికి ఆత్రుత పడుతున్నట్లు...
తానా ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్న గుదె పురుషోత్తమ చౌదరి తానా ఫౌండేషన్ ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, తెలంగాణ మరియు కృష్ణ డెల్టా ప్రాంతాలలో తానా సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తానని అంటున్నారు....
వంద మందికి సహాయపడలేకపోయినా ఒక్కరికి సహాయం చేయమన్న మదర్ థెరిస్సా స్ఫూర్తిగా, వంద కాదు కదా కొన్ని వేల మందికి సహాయపడే అవకాశాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఇచ్చింది అంటున్నారు రాజా కసుకుర్తి....
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు సుమారు 456 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి రైతులకు మద్దతుగా అమెరికాలోని తెలుగువారు ఎన్నారైస్ ఫర్ అమరావతి సంస్థను నెలకొల్పారు....
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎన్నికలలో అధ్యక్ష పదవికి కూతవేటు దూరంలో నిరంజన్ శృంగవరపు ఉన్నట్లు వినికిడి. తానా ఫర్ చేంజ్ అనే నినాదంతో గత కొన్ని నెలలుగా అమెరికాలోని అన్ని నగరాలలో తన...