తానా ఎలక్షన్స్ లో క్రీడా కార్యక్రమాల సమన్వయకర్తగా నిరంజన్ ప్యానెల్ నుండి శశాంక్ యార్లగడ్డ బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత తానా యువనాయకత్వ ప్రోత్సాహక కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ యువతేజం ఇప్పుడు...
Atlanta, Georgia: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఈ మధ్యకాలంలో అమెరికా అంతటా అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. అట్లాంటా...
తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీ (New Jersey) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు పికిల్ బాల్ టోర్నమెంట్ (Pickleball Tournament) నిర్వహించింది. 30...
నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) తెలుగు చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా అమెరికాలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సెప్టెంబర్ 14 న అమెరికాలోని...
అమెరికా రాజధాని Washington DC వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక వెబ్ సైట్ ను ఆవిష్కరించారు. వెస్ట్ విండ్ క్రాసింగ్ క్లబ్ హౌస్ లో జూలై...
Dallas, Texas: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో – ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం – 70వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం గత శనివారం,...
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్ (Convention) కోసం నిధుల సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న కిక్ ఆఫ్ ఈవెంట్స్ విజయవంతంగా సాగుతున్నాయి. అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) 46 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ వోటింగ్ పద్దతి ద్వారా నిర్వహిస్తున్న ఎన్నికలలో (Elections) పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగినప్పటికీ ఈ వారం కాస్త స్పీడు అందుకున్నట్లు...
సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం తనదైన స్టైల్ లో అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ లో సింగిల్ పాయింట్ ఎజెండా నాది, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ని తానా వైపు తిప్పుతానంటూ #TANANexGen హ్యాష్ టాగ్...
తానా 23వ మహాసభల సందర్బంగా న్యూజెర్సీలో తానా స్పోర్ట్స్ మీట్ ని స్పోర్ట్స్ చైర్ శ్రీరామ్ ఆలోకం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి వెంకట్ పొత్తూరు మాట్లాడుతూ అన్ని అమెరికా రాష్ట్రాలు, కెనడా నుంచి...