కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో రాజా కసుకుర్తి స్పాన్సర్ గా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21న నిర్వహించిన పలు సేవాకార్యక్రమాలు విజయవంతమయ్యాయి. స్థానిక పాలశీతలీకరణ...
ప్రముఖ క్వాలిటీ మాట్రిక్స్ గ్రూప్ (Quality Matrix Group) అధినేతలు శశికాంత్ వల్లేపల్లి మరియు ప్రియాంక వల్లేపల్లి డిసెంబర్ 20న గుడివాడలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించి సేవానిరతిని చాటారు. తానా చైతన్య స్రవంతిలో భాగంగా నిర్వహించిన...
అద్భుత కళా ధామం, అంకిత సేవా భావం అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ డిసెంబర్ 2 నుండి చైతన్య స్రవంతి కార్యక్రమాలను ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాలలో విజయవంతంగా నిర్వహిస్తున్న...
చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా డిసెంబర్ 19న కృష్ణా జిల్లా, బెజవాడ కెఎల్ యూనివర్సిటీలో తానా సాంస్కృతిక కళోత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుండి యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు...
Winter is always a challenging season when it comes to health, where there are more chances of getting various types of Flu. Vaccination will help keep...
డిసెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమహేంద్రవరం లోని తొర్రేడు గ్రామంలో నిర్వహించిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో తానా మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల పాల్గొన్నారు. అలాగే రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,...
ఉభయ తెలుగు రాష్ట్రాలలో తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ చైతన్య స్రవంతి కార్యక్రమాలు డిసెంబర్ 2న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నాయకత్వంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి...
తానా చైతన్య స్రవంతి 2022 లో అధ్భుతమైన సమాజసేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత “అంకిత సేవా భావం, అద్భుత కళా ధామం” అనే నినాదంతో ‘తానా’...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరోసారి చేయూత నిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు విద్యార్థులకు తాజా సాంకేతికత వాడి సమర్ధవంతంగా విద్యాబోధన చేసేలా గేట్స్ వారు పలు ఉపకరణాలు...
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు పలు ఉపకరణాలు అందించారు. కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్తుతుల వల్లనే కాకుండా గురువులు విద్యార్థులకు చక్కని సాంకేతిక నైపుణ్యం...