తెలుగు విద్యార్థి సంఘం AA ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne, Australia) నగరం మోనాష్ యూనివర్సిటీ (Monash University) లో వినాయక చవితి ని పురస్కరించుకొని గణపతి వేడుకను సెప్టెంబర్ 3న అంగరంగ వైభవం గా...
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు పలు ఉపకరణాలు అందించారు. కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్తుతుల వల్లనే కాకుండా గురువులు విద్యార్థులకు చక్కని సాంకేతిక నైపుణ్యం...
2022-23 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మీ పిల్లలు 4 నుంచి 6 సం||ల వయస్సు వారైతే “బాలబడి” తరగతిలో లేదా 6 సం||లు పైబడి ఉంటే “ప్రవేశం” తరగతి లో నేడే...
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఇటు తెలుగునాట కూడా ప్రతిభ గల విద్యార్ధులను ప్రోత్సాహిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కళశాలలోని...
ఆగష్టు 13 శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపనదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం...
సుమారు 20 సంవత్సరాల నుంచి వైద్య విద్యలో రాణిస్తున్న సెయింట్ మార్టీనస్ యూనివర్సిటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అమెరికాకి కూతవేటు దూరంలో అందమైన క్యూరసా ద్వీపంలో నెలకొన్న ఈ వైద్య కళాశాల వైద్య...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మి ఐక్య సంఘం బాలభారతి పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ రవి పొట్లూరి ప్రతి సంవత్సరం...
ఆగస్టు 5, 2022, డాలస్: అమెరికాలోని పేద విద్యార్థులకు తానా మాజీ అధ్యక్షులు డా.నవనీత కృష్ణ ఆలోచన నుండి ప్రారంభమయిన తానా బ్యాక్ప్యాక్ వితరణ కార్యక్రమాన్ని డాలస్, టెక్సాస్ లో తానా డాలస్ ప్రాంతీయ ప్రతినిధి...
Women Empowerment Telugu Association (WETA) in association with Topudubandi distributed school supplies like notebooks, pens, pencils, erasers, pouches, and sharpeners for 220 students in Kalluru Government...
అమెరికాలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి భారతదేశంలోని కుల వివక్షను ప్రత్యక్షంగా చూసింది. కాలేజీ చదువులో భాగంగా రిజర్వేషన్లపై థీసిస్ సమర్పించి ఉత్తమ పరిశోధన అవార్డు అందుకుంది. ఆ అమ్మాయి వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రణతి...