Connect with us

Elections

తానాలో వీడిన ఉత్కంఠ, 40 పదవులకు 96 నామినేషన్లు, సమరమే అంటున్న ఆశావహులు

Published

on

. ఉత్కంఠకు తెరవేస్తూ నామినేషన్ల వివరాలు బట్టబయలు
. నరేన్ కొడాలి, శ్రీనివాస్ గోగినేని ప్యానెల్స్ మధ్య పోటీ
. 40 పదవులకు హోరాహోరీగా 96 నామినేషన్లు
. అత్యధికంగా 5 ఫౌండేషన్ ట్రస్టీస్ కి 20 మంది పోటీ
. కొన్ని చోట్ల ఒక పదవికి ముగ్గురు, నలుగురు పోటీ
. పోటీలో హేమాహేమీలు, ఇద్దరు ఏకగ్రీవం
. ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న కోర్టు కేసులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఎన్నికల నామినేషన్ల వివరాలు ఆఖరికి బయటికి వచ్చాయి. కొంతకాలంగా అమెరికాలోని తెలుగువారిని ఉత్కంఠకు గురిచేస్తూ తానా ఎలక్షన్ కమిటీ ఈ వివరాలను గడువు ప్రకారం బయటకి పొక్కనివ్వలేదు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓటర్ల జాబితాపై కోర్టు కేసులు నడుస్తుండడంతో ఎన్నికల ప్రకటన దగ్గిర నుంచి ఈ రోజు నామినేషన్ల వివరాలు బయటకి పొక్కే వరకు అంతా డోలాయమానంగానే నడుస్తుంది. మొత్తంగా 40 పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 96 మంది బరిలో ఉన్నారు. దీంతో ఈసారి తానా ఎన్నికలలో హోరాహోరీ తప్పదేమో అనుకుంటున్నారు తెలుగువారు.

నాన్ డోనార్ విభాగంలో 3 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవులకు 8 మంది, డోనార్ విభాగంలో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి ఇద్దరు, ఎగ్జిక్యూటివ్ కమిటీలో దాదాపు ప్రతి పదవికి మినిమం ఇద్దరు చొప్పున నామినేషన్ వేశారు. సౌత్ ఈస్ట్, మిడ్ వెస్ట్, అప్పలాచియన్ మరియు నార్తర్న్ కాలిఫోర్నియా ప్రాంతీయ సమన్వయకర్తలకు ముగ్గురు చొప్పున, మిడ్ అట్లాంటిక్ కి నలుగురు కూడా పోటీ చేస్తున్నారు.

తానా (TANA) ఫౌండేషన్ ట్రస్టీస్ లో పోటీ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నాన్ డోనార్ ఫౌండేషన్ విభాగంలో 5 ఫౌండేషన్ ట్రస్టీస్ పదవులకు 20 మంది, డోనార్ ఫౌండేషన్ విభాగంలో రెండు ఫౌండేషన్ ట్రస్టీస్ (Foundation Trustees) పదవులకు నలుగురు నామినేషన్లు వేశారు.

మారిన సమీకరణాల రీత్యా అట్లాంటా లావు బ్రదర్స్ వర్గం మరియు నరేన్ కొడాలి వర్గం కలిసి జయ్ తాళ్లూరి వర్గంపై పోటీ చేస్తున్నారు. అడపాదడపా కొంతమంది రెబల్స్, ఇండిపెండెంట్స్ మరియు బ్యాకప్ కూడా ఉన్నారు. కాకపోతే నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు వీరిలో కొంతమంది వెనక్కి తగ్గే అవకాశం లేకపోలేదు.

రెండు చోట్ల ఇద్దరు అదృష్టవంతులు శ్రీనివాస్ అబ్బూరి (నార్త్ వెస్ట్), శేఖర్ కొల్లా (రాకీ మౌంటైన్స్) పోటీ లేకుండా ఏకగ్రీవం అవడం విశేషం. ఈ ఎలక్షన్స్ లో హేమాహేమీలు పోటీచేయడం మరియు తానా చరిత్రలో అతిపెద్ద ఎలక్షన్ కూడా కావడంతో అమెరికాలోని మిగతా సంఘాలతోపాటు తెలుగువారు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Board of Directors, Non-Donor (3/8):-
Lavu, Devendra Rao
Lavu, Srinivasa Rao
Nalluri, Prasada
Nayunipati, Viswanath
Potluri, Ravi
Thalluri, Murali
Vuyyuru, Srinivas
Yarlagadda, Venkata Ramana

Board of Directors, Donor (1/2):-
Koya, Ramakanth
Mandalapu, Ravi K.

Executive Committee (29/62):-
Executive Vice President
Gogineni, Srinivasa
Kodali, Naren
Secretary
Kasukurthi, Venkata (Raja)
Kolla, Ashok Babu
Treasurer
Maddineni, Bharath
Thunuguntla, Sirisha
Joint Secretary
Koganti, Venkat
Yalavarthi, Srini
Joint Treasurer
Kakarla, Rajanikanth
Pantra, Sunil
Community Service Coordinator
Konidala, Lokesh
Vasireddy Vamsi Krishna
Cultural Service Coordinator
Katiki, Uma R
Yelluri, Madhuri D
Women Services Coordinator
Akurati, Rajani
Bhogavalli, Padma
Councilor – At large
Kommana, Sateesh
Punati, Satish
International Coordinator
Mallineni, Tagore
Yarlagadda, Shashank
Sports Coordinator
Kommalapati, Sridhar Kumar
Panchumarthi, Nagamalleswara Rao
Regional Representative – New England
Sompally, Krishna Prasad
Darisala, Venkata Naga J.
Regional Representative – New York
Nadella, Jogeswara Srinivas
Sammeta, Krishna Deepika
Regional Representative – New Jersey
Konanki, Sreekanth
Vasireddy, Rama Krishna
Regional Representative – Mid Atlantic
Jasty, Sasidhar
Kothapalli, Kiran
Malineni, Bhaskara
Singu, Venkateswara Rao
Regional Representative – Capital
Mandalapu, Ramesh
Surapaneni, Satyavardhan
Regional Representative – Appalachian
Kondrakunta, Purnachandra Babu
Tatineni, Praveen
Yarlagadda, Rajesh
Regional Representative – Southeast
Kapa, Harikishan
Muvva, Ravi Kiran
Yarlagadda, Madhukara B.
Regional Representative – North
Jampala, Vishnu V
Manne, Neelima
Regional Representative – Ohio Valley
Chandanam, Pradeep Kumar
Chava, Siva Linga Prasad
Regional Representative – Midwest
Galla, Chiranjeevi
Garikapati, Sriharsha
Yallampalli, Sandeep
Regional Representative – South Central
Gutta, Emesh Chandra
Pathuri, Surenderanath
Regional Representative – DFW
Devineni, Paramesh
Kotapati, Satish Babu
Regional Representative – Southwest
Pichikala, Bhagavath
Pusuluri, Leela Krishna Sumanth
Regional Representative – North Central
Talluri, Ajay Kumar
Yarlagadda, Sriman N.
Regional Representative – Southern California
Gotti, Hemakumar
Mallina, Suresh
Regional Representative – Northern California
Adusumalli, Venkata Rao
Chava, Sreedhar
Kudaravalli, Yaswanth
Regional Representative – North West
Abburi, Srinivasa
Regional Representative – Rocky Mountains
Kolla, Sekhar

Foundation Trustees, Non-Donor (5/20):-
Akkineni, Ganga Anand
Allu, Ramakrishna Chowdary
Balla, Bhakta V
Chilukuri, Ramprasad
Gorrepati, Srinivas Chand
Kantheti, Trilok
Kanuru, Hema Chandra Sekhar
Kukatla, Srinivasa Rao
Manne, Satyanarayana V
Meka, Satish C
Mittapalli, Suresh
Parvataneni, Lakshmana Raya
Ramsetti, Ram Sumanth
Samineni, Ravi
Surapaneni, Raja
Talluri, Sridhar
Tripuraneni, Dinesh
Unnava, Bulleiah
Vemana, Mallikarjuna
Yenduri, Srinivasa

Foundation Trustees, Donor (2/4):-
Katragadda, Sri Prasanth
Puttagunta, V SureshBabu
Paladugu, Srikanth Chowdary
Vallabhaneni, Srikanth

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected