Associations4 years ago
మీట్ & గ్రీట్ విత్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘టిటిఎ’ బోస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ వంశీ రెడ్డి తో మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వెస్ట్బొరో లోని స్థానిక మయూరి రెస్టారెంట్లో గత మంగళవారం...