అమెరికాలోని షార్లెట్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు క్యూరీ సంస్థలు సంయుక్తంగా వివిధ పోటీలు నిర్వహించారు. 3 విభాగాలైన గణితం, సైన్స్, స్పెల్లింగ్ బీ పోటీలలో స్థానిక పిల్లలు 75 మంది వరకు...
డల్లాస్ లోని ఇర్వింగ్ నగరంలో ఏప్రిల్ 22న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు విజయవంతంగా జరిగాయి. దాదాపు 75 మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలను తానా...
ఏప్రిల్ 7న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ‘జిడబ్ల్యుటిసిఎస్’ ఉగాది వేడుకలు అమెరికాలోని వాషింగ్టన్ లో దేదీప్యమానంగా జరిగాయి. 44 సంవత్సరాల బృహత్తర అనుభవ సంస్థ అయిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం నిర్వహించిన...
మార్చ్17న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు అట్లాంటా తెలుగు సంఘం తామా సంయుక్తంగా ‘పన్నులు – దాఖలు – ప్రణాళిక’ అనే విషయం మీద ఒక సదస్సు నిర్వహించారు. టాక్సులు ఫైల్ చేసే...
మార్చ్ 24న అట్లాంటాలోని లైఫ్ లైన్ తెలుగు చర్చిలో ఈస్టర్ ఎగ్ హంట్ జరిగింది. తామా సిలికానాంధ్ర మనబడి తరగతులు ఈ చర్చిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మనబడి విద్యార్ధులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, తానా సెక్రటరీ...