Associations4 years ago
ఫ్లాష్ న్యూస్ – తానా కాపిటల్ రీజియన్లో నరేన్ వర్గానికి ఎదురుదెబ్బ
ఇప్పుడే అందిన వార్త. కాపిటల్ రీజియన్ నుంచి నరేన్ కొడాలి వర్గం తరపున తానా రీజినల్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేసిన శ్రీనివాస్ కూకట్ల తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో నిరంజన్ శృంగవరపు వర్గం...