జూన్ 2న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో ధీం-తానా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. స్థానిక అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 350 మందికి పైగా...
జనవరి 12 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు అంగరంగవైభవంగా జరిగాయి. స్థానిక నార్క్రాస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఈబి 5 ఫండ్, మై టాక్స్ ఫైలర్ మరియు సంక్రాంతి...
ఆగష్టు 19న అట్లాంటా నగరంలోని న్యూటౌన్ పార్క్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే వాక్ నిర్వహించారు. మనం పుట్టి పెరిగిన స్వంత ఊరి ప్రజల సేవ కోసం తానా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అట్లాంటా జట్టు ఆధ్వర్యంలో ఆగష్టు 3 నుంచి 5 వరకు హెలెన్ లోని యూనికాయ్ స్టేట్ పార్క్ లో పిక్నిక్ నిర్వహించారు. సుమారు 150 మంది పాల్గొన్న ఈ...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఫౌండేషన్ అట్లాంటా జట్టు ఆధ్వర్యంలో ఆగష్టు 19న ఉదయం 8 గంటలకు స్థానిక న్యూటౌన్ పార్క్ లో 5కె వాక్ నిర్వహిస్తున్నారు. మన ఊరి కోసం కార్యక్రమంలో...
అట్లాంటాలో జూలై 8 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ వారు సాహితీ సదస్సు నిర్వహించారు. ప్రముఖ అవధాని, సాహితీవేత్త, ప్రవచనకర్త శ్రీ మేడసాని మోహన్ గారు మరియు ప్రముఖ కవి, ఈనాడు సంపాదకులు శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ గారు...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అట్లాంటా జట్టు ఆధ్వర్యంలో ఆగష్టు 3 నుంచి 5 వరకు హెలెన్ లోని యూనికాయ్ స్టేట్ పార్క్ లో పిక్నిక్ నిర్వహిస్తున్నారు. ఈ విహారయాత్రలో పిల్లలకు పెద్దలకు మంచి...
ఇప్పుడు అట్లాంటాలో టాక్ ఆఫ్ ది టౌన్ ‘సంక్రాంతి‘. ఇప్పుడు సంక్రాంతి పండగ ఏంటి అనుకుంటున్నారా? ఐతే మీరు పప్పులో కాలేసినట్లే. అదేనండి అట్లాంటాలో ఈమధ్యనే జార్జియా స్టేట్ రిప్రజంటేటివ్ టాడ్ జోన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్...
అట్లాంటాలో జూన్ 9న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి. స్థానిక సౌత్ ఫోర్సైత్ మిడిల్ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలకు కవి, రచయిత జొన్నవిత్తుల గారు...