ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా చేయూత’ పథకం ద్వారా మరోసారి పేద విద్యార్థులకు అపన్న హస్తం అందించారు. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’! ఈ రెండక్షరాల పేరు వినగానే ‘సంఘ సేవ’ అనే రెండు పదాల మాట ఘల్లుమంటుంది. అదే సమయంలో ‘ఎలక్షన్స్’ మరియు ‘ప్రెసిడెంట్’ అనే రెండు వేర్వేరు పదాలు కూడా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అడ్హాక్ కమిటీ మరియు సిటీ కోఆర్డినేటర్స్ సమావేశం జనవరి 12వ తేదీన నిర్వహించారు. తానా కార్యవర్గ సభ్యులు అమెరికాలోని అన్ని తానా అనుబంధ అడ్హాక్ కమిటీలు మరియు సిటీ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో బాలవికాస్ కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాలవికాస్ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం 1వ తరగతి నుండి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ చరిత్రలో మరో కలికితురాయి. అదే మొట్టమొదటిసారి ఇండియాలో వికలాంగుల క్రికెట్ పోటీల నిర్వహణ. తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ నేతృత్వంలో జనవరి 5, 6 తేదీల్లో ‘డిఫరెంట్లీ...
జనవరి 4న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలకు తానా ఫౌండేషన్ లైబ్రరీస్ కో ఆర్డినేటర్...
జనవరి 2, వినుకొండ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ పౌండేషన్ ఆదరణ కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులు ఐదుగురికి ముఖ్య అతిథి నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ...
తానా ఫౌండేషన్ మరియు సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా గోపాలపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వంద సోలారు లైట్స్ అందజేశారు. తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా సామినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం డిసెంబరు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో డిసెంబర్ 31న రాజమహేంద్రవరంలోని బివిఎం స్కూల్ లైబ్రరీకి 234 పుస్తకాలు అందజేశారు. దీనికి స్పాన్సర్ రవి పొట్లూరి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తానా లైబ్రరీస్...
డిసెంబర్ 26న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాలంలో నిర్వహించిన ‘ప్రఖ్యాత సాహితీవేత్తలతో – ప్రత్యక్ష పరిచయాలు – ప్రత్యేక అనుభవాలు’ అనే సాహిత్య కార్యక్రమం ఎంతో...