యాంత్రికమయమైపోయిన నేటి జీవన విధానంలో ఆలోచనల ఒత్తిడికి ఆటవిడుపుగా వినోద కార్యక్రమాలు దోహదపడతాయి అని మన అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి వినోద కార్యక్రమాలను మరింత విజ్ఞానాత్మకంగా, కళాత్మకంగా రూపొందిస్తే అది వైవిధ్యమే. దీనికి...
అట్లాంటా నగరంలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ కార్యాలయంలో ఆగష్టు 15న భారత 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పని రోజు అయినప్పటికీ ఈ జెండా పండుగలో 100 మందికి...
ఆగష్టు 10వ తేదీన అట్లాంటా నగరంలోని దేశాన పాఠశాల ప్రాంగణంలో తెలుగు వికాసం వెల్లి విరిసింది. అట్లాంటా తెలుగు సంఘం “తామా” మరియు సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన తెలుగు మాట్లాట పోటీలలో సుమారు 50 మందికి...
జులై 14న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇండియా నుంచి ముఖ్య అతిధిగా విచ్చేసిన వీరమాచనేని రామకృష్ణారావు గారు పాల్గొన్న ఈ సదస్సులో 250 మందికి పైగా...
జూన్ 2న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో ధీం-తానా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. స్థానిక అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 350 మందికి పైగా...
ఏప్రిల్ 27న అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన పాటల కచేరి అత్యంత విజయవంతంగా జరిగింది. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో ఉగాది సంబరాలలో భాగంగా నిర్వహించిన ఈ లైవ్ కాన్సర్ట్...
మే 4న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ షార్లెట్ జట్టు సభ్యులు వివిధ పోటీలు నిర్వహించారు. 3 విభాగాలైన గణితం, సైన్స్, స్పెల్లింగ్ బీ పోటీలలో స్థానిక పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తానా...
ఏప్రిల్ 13 న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఉగాది ఉత్సవాలు నభూతో నభవిష్యతే అన్నట్టు జరిగాయి. స్థానిక మెడోక్రీక్ హై స్కూల్లో నిర్వహించిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది...
జనవరి 26 న టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు భేషుగ్గా నిర్వహించారు. స్థానిక విఘ్నేశ్వరుని గుడిలో దీప్తి రెడ్డి దొడ్ల అధ్యక్షతన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం...
మేరీలాండ్ రాష్ట్రంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో జనవరి 26వ తారీఖున సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వర్జీనియా, మేరీలాండ్ మరియు వాషింగ్టన్ డి.సి ప్రాంతాలకు చెందిన...