టాంపా బే, ఫ్లోరిడా, డిసెంబర్ 12: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న తెలుగు సంఘం ‘నాట్స్’. ఈ సారి తమిళ స్నేహమ్ ఆర్ధ్వర్యంలో అంకుల్ జే జ్ఞాపకార్థకంగా నాట్స్ ఫ్లోరిడాలో పురుషుల వాలీబాల్,...
గోదావరోళ్ళు సౌమ్యులు. ఆతిథ్యంలో వారికి సాటిలేరు. అలాగే ఇబ్బందులేమన్నా ఉంటే కొంచెం వెటకారం, సమయస్ఫూర్తి మేళవించి నలుగురికీ తెలిసేలా చేయడంలో వెనకాడరు. ఇలాంటిది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే తూర్పు గోదావరి...
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి కొరకు వేల ఎకరాల భూములను దానం చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ప్రజా మహా పాదయాత్ర’...
డిసెంబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం, తోటరావులపాడు గ్రామంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు రోటరీ హాస్పిటల్ విజయవాడ సంయుక్తంగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ...
డిసెంబర్ 9న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ టాక్స్ వెబినార్ నిర్వహించింది. లావు అంజయ్య చౌదరి అధక్షతన, తానా సంయుక్త కార్యదర్శి మురళి తాళ్లూరి సమన్వయపరిచిన ఈ సెమినార్ కు వక్త ఏజి ఫిన్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్’ మరియు ‘నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్’ వారికి పేదల సహాయార్ధం నవంబర్ 23న ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. కోవిడ్ మహమ్మారితో...
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం డిసెంబర్ 9న నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో శ్రీ శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు...
అట్లాంటా అయ్యప్ప స్వామి గుడిలో ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులు మాల వేసుకొని భారతదేశంలో మాదిరిగా నిష్ఠగా ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక కమ్మింగ్ నగరంలో ఈ సంవత్సరం అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి...
చేతన ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. డిసెంబర్ 9న క్రిష్ణా జిల్లా, విజయవాడ నగరానికి చెందిన విద్యార్థినికి ల్యాప్‌టాప్ కంప్యూటర్ అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు తరగతులకు హాజరు అవలేక పలు...
డిసెంబర్ 7, 2021: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య...