ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ (Gudivada) శాసనసభకు పోటీ చేయనున్న అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటా నగర వాసి రాము వెనిగండ్ల కి అనూహ్య మద్దతు దక్కింది. తెలుగుదేశం, జనసేన ఇలా అట్లాంటా (Atlanta)...
అమెరికాలోని అట్లాంటా నగర ఎన్నారై, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాము వెనిగండ్ల 2024 ఎన్నికలలో గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam Party) తరపున శాసనసభకు...
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జన్మదిన సందర్భంగా స్కాట్లాండ్ లోని అబర్డీన్ నగరంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సభ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరైన సభ్యులు గాంధీ మహాత్ముణ్ని తలచుకొని...
లాస్ ఏంజెలెస్, ఇర్విన్ (Irvine, Los Angeles, California) లో మహాత్మా గాంధీ జయంతి ని పురష్కరించుకుని నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు ప్రవాస తెలుగు వారు పార్టీలకతీతంగా సంఘీభావం తెలిపారు. మాజీ...
మినియాపోలిస్, మిన్నెసోటా లో నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా నిరసనలు కొనసాగుతున్నాయి. “మోత మొగిద్దాం” అనే కార్యక్రం మేరకు నిన్న మినియాపోలిస్, మిన్నెసోటా లో మరోసారి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి...
ఎన్నారై తెలుగుదేశం కువైట్ (NRI TDP Kuwait) మరియు జనసేన (Janasena) కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ తలకు నల్లక్లాత్ ను కట్టుకుని నిరసన...
ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి, రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన విపక్షాలను మట్టుపెట్టే దిశగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలకుల వ్యవహారశైలిని ఖండిస్తూ, నాలుగున్నర దళార్థాల మచ్చలేని నాయకుడు, సుపరిపాలనకు మారు పేరైన నారా చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అనైతిక అరెస్టుకు, వారిపై అప్రజాస్వామిక దాడికి నిరసనగా ప్రవాస తెలుగు వారు మిన్నియాపోలిస్,...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఎన్ఆర్ఐ San Diego ఆధ్వర్యంలో పార్టీలకు మరియు ప్రాంతాలకు అతీతంగా ప్రవాసీయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబును తక్షణమే...
స్విడ్జర్లాండ్ (Switzerland) లోని తెలుగు వారు చంద్రబాబుకి సంఘీభావంగా మేము సైతం బాబు కోసం అని నినదించారు. ఈ కార్యక్రమము లో పలువురు మాట్లాడుతూ తెలుగు ప్రజల అభ్యున్నతికి చంద్రబాబు సేవ వెలకట్టలేనిది అని అన్నారు....