ఈ మధ్య భారతీయ జనతా పార్టీ నేతల తీరు చూస్తుంటే చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దమ్మర గుడిసెలు అనే సామెత వారికి తప్ప మరెవ్వరికీ సూటు కాదన్నట్టు ఉంది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ రోజు...
అట్లాంటాలోని ఫోర్ సైత్ కౌంటీ అంటే తెలియని వారు ఉండరు ప్రత్యేకంగా భారతీయులలో. ఎందుకంటే భారతీయులతో పాటు మమేకమైన విభిన్న ప్రజలతో భిన్నత్వంలో ఏకత్వంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కౌంటీ కనుక. అమెరికాలో ఉంటూ...
మైకు దొరికితే చాలు భారతీయ జనతా పార్టీ నేతలు హిందుత్వం, హిందూ దేవుళ్ళు అంటూ విభజన రాజకీయాలు చేస్తుంటారు. అయోధ్యలో రామాలయం ఉండేది మళ్ళీ నిర్మిస్తాం అని మాటలు చెప్పే ఈ భాజపా నేతల నోరుకి...
అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పిచ్చి కాకపొతే సాక్షాత్తు పార్లమెంటులో చేసిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికే విలువ లేదు! ఇంకా సమాచార హక్కు కింద కేంద్ర ప్రభుత్వ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని ఊగిసలాడితే మాత్రం ఏమి...
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గిరపడేకొద్దీ కమలనాథుల్లో కలవరం పెరుగుతోందట. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర హామీల అంశాల్లో భాజపా సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని వంచనకి గురిచేసిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఆంధ్రులు ఏళ్ల...
ఏప్రిల్ 28న అమెరికాలోని డల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల ద్వారా తమ భవనానికి...
నందమూరి బాలకృష్ణ కి తెలుగు నాట పబ్లిసిటీకి కొదవలేదు అనడంలో సందేహం లేదు. ఆమాటకొస్తే తనకి పబ్లిసిటీ అనడంకంటే, తాను ఏది చేసినా మీడియాకి పబ్లిసిటీ చేసుకునే అవకాశం వచ్చిందని మీడియా సంస్థలు సంబరపడతాయి అనటంలో...
ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్న ఈ చిత్రాన్ని చూస్తే రక్తం మరగని భారతీయుడు ఉండడు. ఇది అధికార గర్వమో ఏమో మరి. ఇంతకన్నా మదమెక్కిన పని ఇంకొకటి ఉండదేమో. మైకు దొరికితే చాలు మేరా భారత్...
ఫిబ్రవరి 2న అట్లాంటాలో ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన నారా లోకేష్ సభ విజయవంతమైన సందర్భంగా ఫిబ్రవరి 18న స్థానిక పెర్సిస్ రెస్టారెంట్లో విజయోత్సవసభ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా అట్లాంటా ఇండియన్ కాన్సులేట్ నుంచి...
ఫిబ్రవరి 2న అట్లాంటాలో నారా లోకేష్ గారితో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక అట్లాంటా ఎన్నారై తెలుగుదేశం నాయకత్వంలో జరిగిన ఈకార్యక్రమానికి నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా...