తానా ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్న గుదె పురుషోత్తమ చౌదరి తానా ఫౌండేషన్ ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, తెలంగాణ మరియు కృష్ణ డెల్టా ప్రాంతాలలో తానా సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తానని అంటున్నారు....
వంద మందికి సహాయపడలేకపోయినా ఒక్కరికి సహాయం చేయమన్న మదర్ థెరిస్సా స్ఫూర్తిగా, వంద కాదు కదా కొన్ని వేల మందికి సహాయపడే అవకాశాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఇచ్చింది అంటున్నారు రాజా కసుకుర్తి....
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎన్నికలలో అధ్యక్ష పదవికి కూతవేటు దూరంలో నిరంజన్ శృంగవరపు ఉన్నట్లు వినికిడి. తానా ఫర్ చేంజ్ అనే నినాదంతో గత కొన్ని నెలలుగా అమెరికాలోని అన్ని నగరాలలో తన...
ఇప్పుడే అందిన వార్త. కాపిటల్ రీజియన్ నుంచి నరేన్ కొడాలి వర్గం తరపున తానా రీజినల్ కోఆర్డినేటర్ పదవికి పోటీ చేసిన శ్రీనివాస్ కూకట్ల తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో నిరంజన్ శృంగవరపు వర్గం...
ఇటు అమెరికాలో అటు రెండు తెలుగు రాష్ట్రాలలో భరత్ మద్దినేని సుపరిచితమైన పేరు. గత 15 సంవత్సరాలుగా సమాజసేవలందిస్తున్న భరత్ తానా లో టీం స్క్వేర్ కో-చైర్ గా, సౌత్ ఈస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ గా,...
నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని 10 వేల పేద కుటుంబాలకు ఎన్నారై తెదేపా సాయం చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 13 జిల్లాల్లోని ముఖ్య...
గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగజాగర్లమూడిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఆయిల్, గ్యాస్ రంగ నిపుణుడిగా దేశం కాని దేశం కెనడా వెళ్లి అక్కడ రాజకీయాల్లో రాణించి ఇప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలుగుతున్న...
జనవరి 12న అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకి మద్దతుగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీ క్రిష్ణ విలాస్ లో సుమారు 250 మందికిపైగా సమావేశమయ్యారు. అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
అమెరికాలోని చార్లొట్ నగరంలో నివసిస్తున్న దాదాపు 200 మంది ప్రవాసాంధ్రులు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చార్లొట్ నగరంలో నివసిస్తున్న పెద్దలు,...
సెప్టెంబర్ 18న షార్లెట్ ప్రవాసాంధ్రులు కోడెల శివప్రసాద్ గారికి ఆశ్రుతప్త నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతితో నార్త్ కరోలినా రాష్టంలో షార్లెట్ నగరంలోని ప్రవాసాంధ్రులు సంతాపసభ ఏర్పాటు చేసారు. బుధవారం...