తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి మే 28న ఓ పండుగలా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు యూరోప్ లోని వివిధ నగరాల్లో కార్యక్రమాన్ని...
ఏప్రిల్ 19న అమెరికాలోని 50 ప్రముఖ నగరాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లాస్ ఏంజలస్ ఎన్నారై...
అమెరికాలోని వివిధ నగరాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నగరాల్లో పెద్డ ఎత్తున నారా చంద్రబాబు...
తెలుగు వారి ప్రియతమ నేత, స్వర్ణాంధ్ర స్ఫూర్తిప్రదాత, సైబరాబాద్ రూపకర్త, అమరావతి రూపశిల్పి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు సందర్భంగా యూకేలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు లండన్ లోని...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో భారీ ఎత్తున నిర్వహించారు. ఏప్రిల్ 20 న అమెరికా అంతటా తెలుగుదేశం పార్టీ...
లాస్ ఏంజలస్ నగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఆలపాటి రాజా మరియు గాలి భాను ప్రకాష్ లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 17 ఆదివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం...
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పలు నగరాల్లో ఎన్నారై టీడీపీ సభ్యులతో సమావేశమవుతున్నారు. అలాంటి సమావేశం ఒకటి ఏప్రిల్ 17 ఆదివారం...
తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే పసుపు సైనికుల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నతమైన విలువలతో కూడిన పార్టీ నిర్వహించే మేధోమధనం లాంటి కార్యక్రమం కనుక. అందుకే రెండు తెలుగు...
అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం కోమటిని ఎన్నారై తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ గా నియమించారు. జయరాం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నార్త్ అమెరికా ప్రత్యేక...
తెలుగుదేశంపార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని మురళీనగర్ నందు గుంటుపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడుతూ...