Connect with us

Entertainment

తెలంగాణ రాజకీయ నాయకుల నోళ్లు అదుపు తప్పినవేళ

Published

on

తెలంగాణలో రాజకీయ నాయకుల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. ఒకప్పుడు తెరాస కేసీఆర్‌ అవతలి పార్టీల వారిని నోటికొచ్చినట్లు తిట్టి అదే మా తెలంగాణ భాష అనేటోరు. కేసీఆర్‌ ఫార్ములాని ఫాలో అవుతున్నారో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్‌ రెడ్డి, బీజేపీ బండి సంజయ్‌, అరవింద్‌ తదితర పెద్ద, చిన్న నాయకులూ అదుపు తప్పి పోటాపోటీగా నోరు పారేసుకుంటుండ్రు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక పుణ్యమా అని ఎవరు ఎంత దిగజారారో ఈ వీడియో చూడండి మీకే అర్ధం అవుతుంది.

error: NRI2NRI.COM copyright content is protected