Connect with us

Politics

చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశానికే మళ్లీ పట్టాభిషేకం

Published

on

ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు పట్టాభిషేకం ఖాయం అని ఒక సర్వే తెలుగు రాష్ట్రాల్లో చక్కెర్లు కొడుతోంది. తెలుగుదేశానికి 57% ఓట్లతో 139 సీట్లు, వైసీపీకి 24% ఓట్లతో 28 సీట్లు మరియు జనసేనకి 10% ఓట్లతో 9 సీట్లు వస్తాయని సర్వే కచ్చితంగా చెబుతోంది. అత్యంత విశ్వసనీయత కలిగిన సంస్థతో వయస్సుల వారీగా, ప్రాంతాల వారీగా, విద్యార్హతల వారీగా ఈ సర్వే జరిగిందంట. ఎన్నారై2ఎన్నారై పాఠకుల కోసం జిల్లాలవారీగా ఆ సర్వే వివరాలు యాజిటీజుగా.

రాయలసీమలోని 52 స్థానాల్లో: తెలుగుదేశం 41, వైసీపీ 10, జనసేన 1
చిత్తూరు: తెదేపా 11, వైసీపీ 3
కడప: తెదేపా 7, వైసీపీ 3
అనంతపురం: తెదేపా 11, వైసీపీ 2, జనసేన 1
కర్నూలు: తెదేపా 12, వైసీపీ 2

ఉత్తరాంథ్రలోని 34 స్థానాల్లో: తెదేపా 25, వైసీపీ 8, జనసేన 1
శ్రీకాకుళం: తెదేపా 7, వైసీపీ 3
విజయనగరం: తెదేపా 6, వైసీపీ 3
విశాఖ: తెదేపా 12, వైసీపీ 2, జనసేన 1

కోస్తా జిల్లాల్లోని 89 స్థానాల్లో: తెదేపా 72, వైసీపీ 10, జనసేన 7
తూ.గో: టీడీపీ 14, వైసీపీ 2, జనసేన 3
ప.గో: టీడీపీ 12, వైసీపీ 1, జనసేన 2
కృష్ణా: టీడీపీ 14, వైసీపీ 1, జనసేన 1
గుంటూరు: టీడీపీ 15, వైసీపీ 2
ప్రకాశం: టీడీపీ 9, వైసీపీ 2 జనసేన 1
నెల్లూరు: టీడీపీ 8, వైసీపీ 2

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected