సమైఖ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా Los Angeles NRI TDP కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 40 సంవత్సరాల క్రితం అన్నగారు పేదవాడికి...
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాక్రమెంటో నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 9వ మహానాడు జనవరి 21న నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం...
ఎన్టీఆర్! ఈ మూడక్షరాల పేరు వింటే ప్రపంచంలో ఉన్న ఏ తెలుగువాడికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఇటు సినీ రంగాన్ని అటు రాజకీయ రంగాన్ని ఏలిన ధృవతార విశ్వవిఖ్యాత...
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) రాజధాని వాషింగ్జన్ డీసీ నగరంలో ఎన్నారై విమెన్ ఫర్ టీడీపీ (NRI Women 4 TDP) వింగ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమం జనవరి 18 సాయంత్రం...
అమెరికాలోని మేరీలాండ్లో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమం జనవరి 18న ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం శ్రీనాథ్...
తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే మూడక్షరాల శక్తి, మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. అకుంఠిత దీక్షాదక్షతలు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, నిర్విరామ కృషి, కఠోరమైన క్రమశిక్షణ ఇవన్నీ ఆయనకు పర్యాయపదాలు. గలగలా ప్రవహించే గోదావరిని పలకరించినా, బిరబిరా పరుగులిడే...
మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీడీపీ యూకే శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. యునైటెడ్ కింగ్డమ్ (United...
ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) 27వ వర్థంతి కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ డీసీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు సుధీర్...
యుగపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏడాది అంతటా జరపాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశాలను అనుసరిస్తూ ఫిలడెల్ఫియా ఎన్నారై టీడీపీ టీమ్ నవంబర్ 17వ తేదీన జూమ్ మీటింగ్ నిర్వహించి తమ నగరంలో జరగబోయే...
ఆగష్టు 23న Small wonder and First State గా పిలవబడే Delaware లో శ్రీ హరీష్ కోయ మరియు లక్ష్మణ్ పర్వతనేని గారి బృందం Delaware NRI TDP ని కలుపుకుని తెలుగుదేశం పార్టీ...