Associations3 years ago
ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం అట్లాంటా చాప్టర్ అధ్యక్షునిగా చిల్లపల్లి నాగ తిరుమలరావు ఎన్నిక
ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం జార్జియా రాష్ట్ర అట్లాంటా చాప్టర్ అధ్యక్షుడుగా చిల్లపల్లి నాగ తిరుమలరావు ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం నూతన కార్యవర్గాన్ని నియమించారు. విజ్జు చిలువేరు గౌరవ సలహాదారుగా ఎన్నికయ్యారు. అదే విధంగా...