ఏప్రిల్ 2 శనివారం సాయంత్రం కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర నిర్వహించిన శుభకృత్ నామ ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందల సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలను ముందుగా భారతదేశం నుంచి ప్రత్యేకంగా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మిసిసిప్పి ‘టామ్స్’ నిర్వహణలో ఉగాది మరియు హోలీ సంబరాలు ఘనంగా పూర్తయ్యాయి. ఏప్రిల్ 3 ఆదివారం రోజున స్థానిక డీలో పార్కులో నిర్వహించిన ఈ సంబరాలు ఉదయం 10 గంటల నుండి...
ఏప్రిల్ 2, డాలస్: టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి రాష్ట్ర గవర్నర్ చే ప్రత్యేక గుర్తింపు దక్కింది. శ్రీ శుభ కృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్...
ఎన్నారై2ఎన్నారై.కామ్ పాఠకులందరికి శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది మన తెలుగు వాళ్ళు జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. సంస్కృతంలో యుగ అంటే తరం, ఆది...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఉగాది ఉత్సవాలు ఏప్రిల్ 9 శనివారం రోజున నిర్వహిస్తున్నారు. కమ్మింగ్ నగరంలోని డెన్మార్క్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఈ ఉగాది ఉత్సవాలలో తామా సిగ్నేచర్ సహపంక్తి భోజనాలు...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా ‘తాజా’ ద్విశతాబ్ది ఉగాది వేడుకలు వచ్చే నెల ఏప్రిల్ 16 శనివారం రోజున జరగనున్నాయి. ఆరంజ్ పార్క్ నగరంలోని త్రాషెర్ హార్న్ సెంటర్లో మధ్యాహ్నం 12 గంటల నుండి...
ఏప్రిల్ 27న అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన పాటల కచేరి అత్యంత విజయవంతంగా జరిగింది. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో ఉగాది సంబరాలలో భాగంగా నిర్వహించిన ఈ లైవ్ కాన్సర్ట్...
ఏప్రిల్ 13 న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఉగాది ఉత్సవాలు నభూతో నభవిష్యతే అన్నట్టు జరిగాయి. స్థానిక మెడోక్రీక్ హై స్కూల్లో నిర్వహించిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది...
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏప్రిల్ 14న దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలు వీనుల విందు చేసాయి. లాస్ ఏంజెల్స్ లోని వాలి ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవాలకు కనీ వినీ...
ఏప్రిల్ 7న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ‘జిడబ్ల్యుటిసిఎస్’ ఉగాది వేడుకలు అమెరికాలోని వాషింగ్టన్ లో దేదీప్యమానంగా జరిగాయి. 44 సంవత్సరాల బృహత్తర అనుభవ సంస్థ అయిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం నిర్వహించిన...