కొత్త చిగురు చిగురించే వేళకోకిల కుహు కుహూలతో వసంత వాహిని పరిమళించే వేళధరణిపై ప్రకృతి పచ్చని తివాచి పరిచిన వేళప్రతి మనిషిలో స్పందించే గుణం జాగృతించిన వేళ చైతన్యం నరనరాల్లో ప్రవహించిన వేళప్రతి అంతం ఒక...
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా నాట్స్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తెలుగు భాష గొప్పతనాన్ని, వైభవాన్ని నేటి తరానికి కూడా తెలియచేయడానికి అంతర్జాల వేదికగా నాట్స్ సొగసైన తెలుగు...
Los Angeles NRI సరోజా అల్లూరి శ్రీమతి ఆసియా యుఎస్ఏ (Mrs. ASIA USA 2023) విజేతగా ప్రతిష్టాత్మకమైన టైటిల్ కిరీటాన్ని గత 2022 నవంబర్ లో పొందిన సంగతి అందరికి తెలిసిందే. ఈ టైటిల్‌ను...
ఒక వ్యభిచార ముఠాని జనవరి 19న టెక్సస్ (Texas) రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌వెస్ట్ డల్లాస్ లోని మార్ష్ లేన్ కి దగ్గిరలో ఉన్న నైబర్‌హుడ్ లో ఒక ఇంటిని...
బాల్యం గుర్తుకు వస్తుంది! మనసారా విలపించ లేనప్పుడుప్రశాంతంగా నిద్రించ లేనప్పుడుప్రాపంచిక మైకంలో ఇమడ లేనప్పుడుబాల్యం గుర్తుకు వస్తుంది ఎప్పుడైతే మనసు విరిగిపోతుందోఎప్పుడైతే మన అనుకున్న వాళ్ళు దూరం అవుతారోఎప్పుడైతే స్వప్నాలు వెంటాడతాయోబాల్యం గుర్తుకు వస్తుంది ఎవరినైనా...
డిసెంబర్ 4 ఆదివారం రోజున నార్త్ కేరొలీనా రాష్ట్రంలోని క్యారీ పట్టణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ తానా’ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అలాగే పాఠశాల కోర్సు పూర్తి చేసిన...
మనిషి మనుగడ, నడత మారిపోయెను. ఇళ్ళు విశాలం ఆయెను, మనసులు ఇరుకు ఆయెను. పరిసరాల పరిశుభ్రత ఎక్కువాయెను, మనసులో మాలిన్యం పేరుకుపోయెను. బహిరంగ ప్రదర్శనలే మనిషి ధ్యేయం ఆయెను, అంతరంగ సంఘర్షణలో ఓడిపోయెను. తుంటరి చేష్టల...
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తన నినాదానికి తగ్గట్టుగా అమెరికాలో తెలుగువారికి మాతృభాషపై మరింత పట్టుపెంచేందుకు రండి రచయితలవుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కళారత్న డాక్టర్ మీగడ...
ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. గౌరవనీయులు మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్...
తెలుగు భాషా సాహిత్యం మరియు పరివ్యాప్తి పై తానా చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులకు తెలుగు భాషపై మక్కువ, పటిష్ఠత మరియు అభిరుచి పెంచడం కోసం...