. బోస్టన్ మహానాడు బ్లాక్ బస్టర్. బోస్టన్, కనెక్ట్కికట్ నేతల అసమాన కృషి. 2500 మంది పట్టే ఈవెంట్ హాల్ హౌస్ ఫుల్. ఖాళీ లేక క్రింద కూర్చొని మరీ ఆస్వాదించిన వైనం. అంచనాలన్నీ పటాపంచలు....
మే 18 న షార్లెట్ నగరంలో అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం వైభవంగా నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 250 మంది...
తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే పసుపు సైనికుల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నతమైన విలువలతో కూడిన పార్టీ నిర్వహించే మేధోమధనం లాంటి కార్యక్రమం కనుక. అందుకే రెండు తెలుగు...
తెలుగుదేశంపార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని మురళీనగర్ నందు గుంటుపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడుతూ...
అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. అమెరికాలోని 40 నగరాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్...
తెలుగు దేశం పిలుస్తుంది రా కదిలిరా అనే పిలుపుతో, నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అనే విధముగా బోస్టన్ ఎన్నారై టీడీపీ కార్యకర్తలు సమావేశమై తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా అమెరికాలో నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సమావేశమయ్యారు. ఎన్నారై టీడీపీ షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...
తెలుగుదేశం పార్టీ యూరప్ విభాగం ఆధ్వర్యంలో డా. కిషోర్ బాబు సమన్వయంతో తెలుగుదేశం 40 వసంతాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేసారు. యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ అమెరికాలోని బోస్టన్ సిటీ ఎన్నారైలు నవంబర్ 21న గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంకినీడు, కోటేశ్వర రావు,...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా అమెరికాలోని కనెక్టికట్ ఎన్నారై తెలుగుదేశం పార్టీ సభ్యులు హర్ట్ఫోర్డ్ నగరంలో...