ఆగష్టు 10వ తేదీన అట్లాంటా నగరంలోని దేశాన పాఠశాల ప్రాంగణంలో తెలుగు వికాసం వెల్లి విరిసింది. అట్లాంటా తెలుగు సంఘం “తామా” మరియు సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన తెలుగు మాట్లాట పోటీలలో సుమారు 50 మందికి...
జులై 14న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇండియా నుంచి ముఖ్య అతిధిగా విచ్చేసిన వీరమాచనేని రామకృష్ణారావు గారు పాల్గొన్న ఈ సదస్సులో 250 మందికి పైగా...
జూన్ 2న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో ధీం-తానా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. స్థానిక అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 350 మందికి పైగా...
ఏప్రిల్ 13 న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఉగాది ఉత్సవాలు నభూతో నభవిష్యతే అన్నట్టు జరిగాయి. స్థానిక మెడోక్రీక్ హై స్కూల్లో నిర్వహించిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది...
జనవరి 12 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు అంగరంగవైభవంగా జరిగాయి. స్థానిక నార్క్రాస్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సంబరాలను శూరా ఈబి 5 ఫండ్, మై టాక్స్ ఫైలర్ మరియు సంక్రాంతి...
అట్లాంటాలో జూలై 8 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ వారు సాహితీ సదస్సు నిర్వహించారు. ప్రముఖ అవధాని, సాహితీవేత్త, ప్రవచనకర్త శ్రీ మేడసాని మోహన్ గారు మరియు ప్రముఖ కవి, ఈనాడు సంపాదకులు శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ గారు...
అట్లాంటా తెలుగు సంఘం తామా వారు గత అయిదు సంవత్సరములుగా సిలికానాంధ్ర తెలుగు మాట్లాట పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతీయ పోటీలలో మీ పిల్లల్ని నమోదు చేయించి తెలుగు భాషని పెపొందించేందుకు కృషి...
అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ చదరంగం పోటీలు ఏప్రిల్ 14న అట్లాంటాలోని కమ్మింగ్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను హోమ్, ఆటో, లైఫ్ ఇన్సూరెన్సు సేవలందించే ఆల్ స్టేట్ లైసెన్స్డ్ ఏజెంట్స్ రాజేష్ జంపాల, శ్రీనివాస్...
మార్చ్17న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు అట్లాంటా తెలుగు సంఘం తామా సంయుక్తంగా ‘పన్నులు – దాఖలు – ప్రణాళిక’ అనే విషయం మీద ఒక సదస్సు నిర్వహించారు. టాక్సులు ఫైల్ చేసే...
మార్చ్ 24న అట్లాంటాలోని లైఫ్ లైన్ తెలుగు చర్చిలో ఈస్టర్ ఎగ్ హంట్ జరిగింది. తామా సిలికానాంధ్ర మనబడి తరగతులు ఈ చర్చిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మనబడి విద్యార్ధులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, తానా సెక్రటరీ...