ఆగష్టు 13 శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపనదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం...
ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. గౌరవనీయులు మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్...
విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ హ్యూస్టన్లో ఏప్రిల్ 3న బాలల సంబరాలను నిర్వహించింది. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ లోని తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న...
ఏప్రిల్ 2 శనివారం సాయంత్రం కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర నిర్వహించిన శుభకృత్ నామ ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందల సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలను ముందుగా భారతదేశం నుంచి ప్రత్యేకంగా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా ‘తాజా’ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సురేష్ మిట్టపల్లి కార్యవర్గం కొత్త సంవత్సరంలో ఈ మొట్టమొదటి ముఖాముఖి కార్యక్రమాన్ని గత శనివారం జనవరి 29న స్థానిక బోల్స్ మిడిల్...