ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలలో తానా (Telugu Association of North America) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు స్వస్థలం...
అమరావతి రాజధాని ఉద్యమానికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా, ఢిల్లీలో రైతులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలో అమెరికన్ పార్లమెంట్ భవనం ముందు నిలబడి ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కొవ్వొత్తులు...
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఫ్లోరిడా రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం...
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ మహానాడు కార్యక్రమం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఘనంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ...
రాక్షసులకు, రాబందులకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా “ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్ కి”...
వాషింగ్టన్ డిసి నగరంలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. అలాగే ఈ కార్యవర్గ...
జగన్ రూపంలో రాష్ట్రానికి పట్టిన శనిని త్వరగా వదిలించుకోవాలని జయరాం కోమటి అన్నారు. కేన్సస్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ మహానాడు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మిక స్థాయిలో విరాళాలు ప్రకటించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మహాసభల విరాళాల...
సాయి సుధ పాలడుగు అధ్యక్షతన వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు సీతా...
అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగో (Mar-a-Lago, Palm Beach, Florida) లో పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...