ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల వేదిక ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ను తానా నాయకత్వం, కమీటీ సభ్యులు శుక్రవారం ఆగష్టు 5 నాడు సందర్శించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి,...
23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో 2023 జులై 7 నుండి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. తానా మహాసభల సైట్ సెలక్షన్ కమిటీ...
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రముఖ ప్రవాస తెలుగు సంఘాలన్నీ ఏకమై భారత ప్రధాన న్యాయమూర్తి ని జూన్ 24 శుక్రవారం నాడు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 23వ మహాసభలు ఎప్పుడు, ఎక్కడ, కన్వీనర్ ఎవరు లాంటి విషయాలపై గత కొన్ని నెలలుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. చివరిగా అనేక తర్జన భర్జనల అనంతరం నిన్న...
తెలుగు భాషా సాహిత్యం మరియు పరివ్యాప్తి పై తానా చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులకు తెలుగు భాషపై మక్కువ, పటిష్ఠత మరియు అభిరుచి పెంచడం కోసం...
దివంగత గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం 75వ జయంతి కార్యక్రమం జూన్ 3 శుక్రవారం నాడు అమెరికాలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఘనంగా నిర్వహించారు. కళావేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ...
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సహాయంతో ఏర్పాటు చేసిన నూతన జల శుద్ధి (వాటర్ ప్యూరిఫయర్) యంత్రాన్ని ఓర్వకల్ పొదుపు మహిళా సంఘం గౌరవ...
అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వైజాగ్ మాజీ కార్పొరేటర్ మళ్ల అప్పారావు ని ఆదివారం మే 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా తెలుగు దేశం పార్టీ అభిమానులు ఘనంగా సత్కరించారు. పార్టీ ఆవిర్భావం...
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ పట్టణానికి చెందిన విద్యార్దిని రోషిని విజ్ఞప్తికి స్పందించి అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరానికి చెందిన రవి పొట్లూరి లాప్టాప్ ని సహాయంగా అందించారు. స్థానిక మాజీ లైబ్రరీ ఛైర్మన్ గౌస్ మెయుద్దిన్ ద్వారా...
ఫిబ్రవరి 28 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆదరణ కార్యక్రమం ద్వారా రవి పొట్లూరి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లా, గరికపాడు గ్రామానికి చెందిన నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్ది వినోద్ కుమార్...