నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు మే 27న కువైట్ లో యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం నాడు...
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంబరాలు ఫ్లోరిడా లోని టాంపా నగరంలో మే 27న అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మొదటగా టాంపా బే ఎన్టీఆర్ అభిమానులు నందమూరి తారక...
తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవం సందర్బంగా...
విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామరావు గారి శత జయంతి వేడుకలు మరియు మహానాడు సంబరాలు అమెరికా లోని కాన్సస్ నగరంలో ఎన్నారై టీడీపీ కాన్సస్ సిటీ వారి ఆధ్వర్యం...
కాలిఫోర్నియా రాష్ట్రం లోని లాస్ ఏంజలస్ లో మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో ప్రవాసాంధ్ర ప్రముఖులు శరత్ కామినేని వెస్ట్ కోవిన లోని తన...
అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం లోని టాంపా బే లో మే 27న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ @ 100 అంటూ టాంపా నగరంలోని స్థానిక ఇండియన్ కల్చరల్ సెంటర్...
. బోస్టన్ మహానాడు బ్లాక్ బస్టర్. బోస్టన్, కనెక్ట్కికట్ నేతల అసమాన కృషి. 2500 మంది పట్టే ఈవెంట్ హాల్ హౌస్ ఫుల్. ఖాళీ లేక క్రింద కూర్చొని మరీ ఆస్వాదించిన వైనం. అంచనాలన్నీ పటాపంచలు....
మే 18 న షార్లెట్ నగరంలో అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం వైభవంగా నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికీ సుమారు 250 మంది...
అమెరికాలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో మహానాడుకు అన్ని హంగులతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 20, 21న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగకు మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మరియు...
ఎన్టీఆర్! ఈ మూడు అక్షరాలు వినగానే ప్రతి తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాలైతేనేం, రాజకీయాలైతేనేం ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల...