Associations6 years ago
ర్యాలి లో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కె రన్
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికా నలుమూలలా 5కె రన్ మరియు వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మనం పుట్టి పెరిగిన గ్రామాల అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ 5కె రన్ గత ఆదివారం...