అమెరికాలోని పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్ వితరణ కార్యక్రమాన్ని తానా మాజీ అధ్యక్షులు డా. నవనీత కృష్ణ ఏ శుభ ఘడియల్లో ప్రారంభించారో తెలియదుగానీ అమెరికా అంతటా మంచి ప్రజాదరణ పొందింది. అలాగే ఇప్పటికీ ప్రతి సంవత్సరం...
క్రికెట్ అంటే భారతీయులకు మక్కువ. అది ఇండియా అయినా లేదా అమెరికా అయినా. అందుకే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ చాప్టర్ ఆధ్వర్యంలో లేబర్ డే వీకెండ్ సెప్టెంబర్...
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నారైగా ఉన్న రాము వెనిగండ్ల తెలుగుదేశం, జనసేన, బిజెపి తరపున కూటమి అభ్యర్థిగా కృష్ణా జిల్లా గుడివాడ (Gudivada) నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే....
మహిళలకోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) నిర్వహించిన టి7 ఉమెన్స్ క్రికెట్ పోటీల్లో (Cricket Tournament) మహిళలు తమ ప్రతిభను కనబరిచి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఆగస్టు 25వ తేదీన నార్త్ కరోలినా (North...
ప్రతి ఏటా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా‘ బ్యాక్‌ప్యాక్ పేరిట చిన్నారులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఆదరించిన అమెరికాలో కమ్యూనిటీకి తమవంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా (TANA) ఈ...
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అమెరికా అంతటా TTA ఫౌండర్ డా. పెళ మల్లారెడ్డి అశీసులతో ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana American Telegu Association). ఇందులో భాగంగా అడ్వైజరీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నారై సురేష్ కాకర్ల అభినందన సభను ఛార్లెట్ (Charlotte, North Carolina) లో ఆగస్టు 13వ తేదీన ఘనంగా నిర్వహించారు....
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సాంస్కృతిక పోటీలు (TANA Cultural Competitions) అమెరికాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర అమెరికాలో తెలుగు అసోసియేషన్ (TANA) ఆధ్వర్యంలో ఏటా తెలుగువారి కోసం, తెలుగువారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ...
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయము సాధించడంతోపాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని...
అమెరికా లోని నార్త్ కరోలినా ట్రయాంగిల్ ఏరియా (North Carolina Triangle Area) లో గత గురువారం జూన్ 13 వతేదీన విశాలమైన స్థానిక చాతం కౌంటీ ఎగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సెంటరులో టీడీపీ .. చారిత్రాత్మక...