పూల పల్లకిలో పండుగ బతుకమ్మతెలంగాణ గుండెల్లో వెలిగే చందమామ చెరువుల గట్టుపై పాడే ఆడబిడ్డల పాటవిరిసిన పూలతో రంగుల బతుకమ్మ బాట మల్లెల వాసనలతో ముద్దాడే మట్టిచామంతుల రంగులతో అల్లిన పట్టి పడతుల చేతులలో మెరిసే...
American Telugu Association (ATA) celebrated International Women’s Day (IWD) virtually on March 9th, 2024. This event comprised of nine amazing guest speakers from the USA and...
Telangana American Telugu Association (TTA) Atlanta chapter celebrated Grand Dussera and Bathukamma Festival in Atlanta, Georgia on October 28, 2023 at Desana Middle School. The event...
అమెరికా తెలుగు సంఘం (ATA) ద్వైవార్షికంగా నిర్వహించు 18 వ మహాసభలను 2024 న జూన్ 7, 8 మరియు 9 తేదీ లలో అట్లాంటా లో అత్యంత వైభవోపేతంగా జరుపుటకు గాను 2023 సెప్టెంబరు...
మనిషి జీవితంలో పెదవి దాటని మాటలు ఎన్నో చెప్పడం సాధ్యమా! మానసిక సంఘర్షణ, యాతన ముఖ వర్చ్చస్సుతో పోల్చడం న్యాయమా! వెలుగు-నీడలు, కష్ట-సుఖాలు, అనురాగం-అవమానం జీవన ద్వంద్వత్వానికి నిదర్శనాలు! అంతర్గత సుడిగుండాలని అధిగమించిన మనిషి సమాజంలో...
American Telugu Association (ATA) in collaboration with Greater Atlanta Telangana Society (GATeS) conducted volleyball tournament for the sports lovers in Atlanta.This tournament was held at Roswell...
మాతృత్వం మహిళా జీవితంలో మరపురాని మనోహర ఘట్టంమాతృత్వం మనిషి మనుగడకు ప్రకృతి కట్టిన పట్టం మగువకు వచ్చే మరో అపురూపమైన జన్మ మాతృత్వంపసి బిడ్డను విలక్షణమైన పౌరునిగా తీర్చి దిద్దే అమూల్యమైన బాధ్యత మాతృత్వం సృష్టికి...
కొత్త చిగురు చిగురించే వేళకోకిల కుహు కుహూలతో వసంత వాహిని పరిమళించే వేళధరణిపై ప్రకృతి పచ్చని తివాచి పరిచిన వేళప్రతి మనిషిలో స్పందించే గుణం జాగృతించిన వేళ చైతన్యం నరనరాల్లో ప్రవహించిన వేళప్రతి అంతం ఒక...
American Telugu Association (ATA) Atlanta, Georgia hosted the ATA International Women’s Day event on Sunday, March 19th 2023 as part of International Women’s Day Celebrations. More...
బాల్యం గుర్తుకు వస్తుంది! మనసారా విలపించ లేనప్పుడుప్రశాంతంగా నిద్రించ లేనప్పుడుప్రాపంచిక మైకంలో ఇమడ లేనప్పుడుబాల్యం గుర్తుకు వస్తుంది ఎప్పుడైతే మనసు విరిగిపోతుందోఎప్పుడైతే మన అనుకున్న వాళ్ళు దూరం అవుతారోఎప్పుడైతే స్వప్నాలు వెంటాడతాయోబాల్యం గుర్తుకు వస్తుంది ఎవరినైనా...