డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (Detroit Telugu Association – DTA) ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన కాంటన్ హిందూ టెంపుల్ (The Hindu Temple of Canton) లో జరిగిన దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 2025లో నిర్వహించే తానా 24వ మహాసభలకు వేదికగా డెట్రాయిట్ (Detroit) నగరాన్ని ఎంపిక చేయడంతోపాటు, ఈ మహాసభలకు కోఆర్డినేటర్ గా ఉదయ్ కుమార్ చాపలమడుగు (Uday Kumar Chapalamadugu),...
అమెరికాలోని పేదవాళ్ళకు సహాయం చేసేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మాజీ అధ్యక్షులు డా. నవనీతకృష్ణ గొర్రెపాటి ప్రవేశపెట్టిన తానా బ్యాక్ ప్యాక్ కార్యక్రమంలో భాగంగా డెట్రాయిట్ లోని మౌండ్ పార్క్ ఎలిమెంటరీ...
డీటీఎ ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గిరాల నేతృత్వంలో ఉదయ్ చాపలమడుగు గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ నిర్వహించిన వాలిబాల్ టోర్నమెంట్ సందర్శకులను వీక్షకులను అబ్బురపరుస్తూ విజయవంతంగా సాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన 30 టీమ్స్ హోరాహోరీగా ఉదయం...
తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్ పర్యటనను పురస్కరించుకుని డెట్రాయిట్లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఫర్మింగ్టన్లోని రావు గారి విందు కుజిన్ బార్ అండ్ బాంక్వెట్లో ఏర్పాటు చేసిన ఈ...
మహాకవి ఎర్రన నడిగాడిన నేల, కళలకు కాణాచి, పద్యం పుట్టిన గడ్డ, రెడ్డి రాజుల రాజధాని, పవిత్ర గుండ్లకమ్మ నదీ తీరాన వెలసిన చారిత్రాత్మకమైన అద్దంకి పట్టణంలో ఎన్ఆర్ఐ శ్రీనివాస్ కూకట్ల (Srinivas Kukatla) ఆధ్వర్యంలో...
పెనమలూరు! ఇది కృష్ణా జిల్లా లో విజయవాడ (Vijayawada) ని ఆనుకొని ఉన్న ఒక గ్రామం. పేరుకే పంచాయతీ కానీ అక్కడ బడులు, గుడులు, ప్రజలు, సేవా కార్యక్రమాలు చూస్తే మాత్రం ఇదేదో పెద్ద పట్టణం...
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) దీపావళి సంబరాలు నవంబర్ 19న అదరహో అనేలా ఘనంగా నిర్వహించారు. డిటిఏ అధ్యక్షులు సంతోష్ ఆత్మకూరి అధ్యక్షతన నిర్వహించిన ఈ సంబరాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు...
మహిళామణుల ఆనందోత్సాహాల నడుమ తానా లేడీస్ నైట్ ఘనంగా జరిగింది. అక్టోబర్ 21 శుక్రవారం రాత్రి అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం, డెట్రాయిట్ ఫార్మింగ్టన్ హిల్స్ లో ఈ మహిళా ఉత్సవం జరిగింది. మహిళామణులు భారీ సంఖ్యలో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తానా పాఠశాల’ వార్షికోత్సవం డెట్రాయిట్, నోవి లోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో ఘనంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు తానా నాయకులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ...