Associations7 years ago
షార్లెట్ నగరంలో నందమూరి హరికృష్ణకి ఘన నివాళి
సెప్టెంబర్ 9 న ఎన్నారై తెలుగుదేశం పార్టీ మరియు నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఉత్తర కరోలినా రాష్ట్రం లోని షార్లెట్ నగరంలో సమైఖ్యఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణకు ఘనంగా నివాళులు అర్పించారు....